: కోర్టు ముందుకు ఉగ్రవాదులు


ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తబ్రేజ్ లను బీహార్ పోలీసులు మోతిహారి జిల్లా న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా వీరిపై ఉన్న పలు కేసుల చిట్టాను న్యాయమూర్తికి అందించారు. వీరిరువురు దొంగ నోట్లతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నించడమే కాకుండా, దేశంలో అల్లర్లు రెచ్చగొట్టి, దేశంలో బాంబు దాడులకు పాల్పడ్డారని న్యాయమూర్తికి తెలిపారు.

  • Loading...

More Telugu News