: ప్రయోగానికి సిద్ధమైన రక్షణ రంగ ఉపగ్రహం


భారత్ దేశ రక్షణ రంగ అవసరాల నిమిత్తం రూపకల్పన చేసిన జీశాట్-7 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ శాటిలైట్ ను ఫ్రెంచి గయానాలోని కౌరూ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ప్రయోగించనున్నారు. సముద్రతీర ప్రాంతాలపై ఓ కన్నేసి ఉంచడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. జీశాట్-7లో అత్యాధునిక సెన్సర్లు, కెమెరాలు అమర్చారు.

  • Loading...

More Telugu News