: గెలుపు ముంగిట భారత్


చెన్నై టెస్టులో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. స్పిన్నర్లు చెలరేగడంతో ఆసీస్ అష్టకష్టాలు పడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసి ఓటమి ముంగిట నిలిచింది. పేసర్లకు బంతినివ్వకుండా స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించాలన్న ధోనీ ఎత్తుగడ సత్ఫలితాన్ని ఇచ్చింది.

అశ్విన్ 3 వికెట్లు తీయగా..  హర్భజన్, లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టి కంగారూలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆసీస్ ఇంకా 37 పరుగులు వెనకబడి ఉండగా చేతిలో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటమి తప్పించుకోవాలంటే కంగారూలు ఏదైనా అద్భుతం చేయాల్సిందే!

  • Loading...

More Telugu News