: ఇన్నింగ్స్ ఓటమి దిశగా ఆసీస్!


చెన్నయ్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 133/6. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 59 పరుగులు వెనకబడే ఉన్న ఆసీస్, ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. భారత స్పిన్ కు టాపార్డర్ దాసోహం అనడంతో జట్టును ఆదుకునే భారం టెయిలెండర్లపై పడింది. కెప్టెన్ క్లార్క్ (31) ను అశ్విన్ అవుట్ చేయడంతో కంగారూల కష్టాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం క్రీజులో హెన్రిక్స్ (9), సిడిల్ (2) ఉన్నారు. 

  • Loading...

More Telugu News