: మళ్లీ టపీమన్న రూపాయి


రూపాయి విలువ రోజురోజుకీ ఆవిరైపోతోంది. ఫారెక్స్ మార్కెట్లో ఈ ఉదయం ప్రారంభంలో డాలర్ తో రూపాయి మారకం విలువ మరో 104 పైసలు కోల్పోయి 65.34కు దిగజారింది. రూపాయి నిన్న 64.30 వద్ల క్లోజైన విషయం తెలిసిందే. సమీప కాలంలో రూపాయి విలువ 69 వరకు దిగజారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రూపాయి వేగంగా పతనం కావడానికి నెల చివర్లో డాలర్లకు డిమాండ్ పెరగడం, ఇతర కరెన్సీలతో డాలర్ బలపడడం, దేశం నుంచి విదేశీ నిధులు వెళ్లిపోతుండడం కారణాలని ఫారెక్స్ మార్కెట్ డీలర్లు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News