: అబ్దుల్ కలాం హైదరాబాద్ పర్యటన నేడే


మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఉస్మానియా వైద్య విద్యార్థుల ఆధ్వర్యంలో జరగనున్న వైద్య సదస్సులో ఉదయం 10 గంటలకు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలిలోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులతో సమావేశం అవుతారు.

  • Loading...

More Telugu News