: రేపు ఢిల్లీ వెళుతున్న టీఆర్ఎస్ శాసనసభాపక్షం


తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షం రేపు ఢిల్లీ వెళ్ళనుంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను అన్ని పార్టీలకు వివరించేందుకు వెళుతున్నట్లు టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.

  • Loading...

More Telugu News