: లోక్ సభలో నటి రమ్య ప్రమాణ స్వీకారం


కర్ణాటక ఉప ఎన్నికల్లో గెలిచి లోక్ సభకు ఎంపికైన కన్నడ సినీనటి రమ్య (దివ్య స్పందన) లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు విజయం సాధించిన డి.కె.సురేష్ కుమార్ కూడా ప్రమాణం చేశారు. వీరిద్దరూ ఈ నెల 21న మాండ్య, బెంగళూరు రూరల్ స్థానాలకు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు.

  • Loading...

More Telugu News