: జార్ఖండ్ లో లారీ ఢీకొని మహిళ మృతి.. 14 లారీలకు నిప్పు


జార్ఖండ్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని ఒక మహిళ మృతి చెందింది. దీంతో కోపోద్రిక్తులయిన స్థానికులు ఆ రోడ్డుపై వెళ్తున్న 14 లారీలకు నిప్పుపెట్టారు. దీంతో సరకు రవాణా చేస్తున్న 14 లారీలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

  • Loading...

More Telugu News