: లతా మంగేష్కర్ కు కళాకారుడి అపురూప కానుక


గాన కోకిల లతా మంగేష్కర్ 84వ పుట్టిన రోజు సందర్భంగా ఓ అభిమాని ఆమెకు ఈ నెల 28న అపురూప కానుక అందించనున్నాడు. అపురాజ్ బరూచ్ అనే అతను కేవలం టీ, పాలతో లతా చిత్రాన్ని గీయనున్నాడు. ఇందుకు 25,000 వేల టీ కప్పుల టీ, పాలను వినియోగించనున్నాడు. ఈ ఫీట్ ఈ నెల 28న జరుగుతుంది. దీన్ని పరిశీలించి ధ్రువీకరించేందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్లు కూడా రానున్నారు. 6/10 మీటర్ల సైజులో లతా చిత్రానికి ప్రాణంపోసి ఆమెకు బహూకరించడం ద్వారా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవాలని అపూరాజ్ బరూచ్ సంకల్పం. ఇతడు స్ర్కాచ్ ఆర్టులో గతంలో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News