: రాష్ట్ర ప్రభుత్వానికి ఢోకా లేదు: శైలజానాధ్


రాబోయే ఎన్నికల వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి ఢోకా లేదని మంత్రి శైలజానాధ్ ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డే ఉంటారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శైలజానాధ్ మాట్లాడుతూ సహకార సంఘాల ఎన్నికల తొలి విడత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా ఉన్నాయన్నారు. రెండో విడత ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News