: హాకీలో భారత్ శుభారంభం 24-08-2013 Sat 17:35 | ఏషియాకప్ హాకీలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో ఒమన్ పై 8-0 తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత జట్టు పూల్ మ్యాచ్ లలో సౌత్ కొరియా, బంగ్లాదేశ్ తో తలపడనుంది.