: నేను గృహిణిని, నాకేమీ తెలియదు: 2జీ కేసులో టీనా అంబానీ


రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ ఈ రోజు సీబీఐ న్యాయస్థానం ముందు కీలక సాక్షిగా హాజరయ్యారు. అయితే తాను గృహిణినని, ఒక ఆసుపత్రి నిర్వహిస్తున్నానని, తనకి రిలయన్స్ అడాగ్ వ్యవహారాల్లో ఎలాంటి పాత్ర లేదని టీనా అంబానీ న్యాయస్థానానికి చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News