లోక్ సభ రేపటికి వాయిదా పడినా సాయంత్రం ఆరుగంటల వరకు సభలోనే ఆందోళన చేయాలని సస్పెన్షన్ కు గురైన టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. అక్కడే ఉండి తమను సభ నుంచి సస్పెండ్ చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.