: టీడీపీ నేత రామానాయుడు దీక్ష భగ్నం
నిరవధిక దీక్ష చేస్తున్న విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, మాజీ కార్పోరేటర్ అమర్ నాథ్ రెడ్డిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వెంటనే వారిని కేజీహెచ్ కు తరలించారు. రామానాయుడు కామెర్లతో బాధపడుతుండటంతో దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అందువల్లే దీక్షను భగ్నం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వీరిరువురు ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నారు.