: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు


హోరా హోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడికి రంగం సిద్ధమైంది. 14 జిల్లాల పరిధిలో మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సిబ్బంది బ్యాలెట్ బాక్సులు తెరచి ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

  • Loading...

More Telugu News