: రాజీ 'డ్రామా'లు కట్టిపెట్టి... రాజీనామాలు చేయండి: పరకాల


సీమాంధ్ర ప్రాంత నేతలు రాజీ 'డ్రామా'లు మాని రాజీనామాలు చేయాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన సమైక్యాంధ్ర నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాలాంధ్ర మహాసభ యాత్ర తెలంగాణలో కూడా నిర్వహించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఎవరు చిత్తశుద్ధితో ఉంటే వారికే పట్టం కడతారని అన్నారు. విభజన రాజీ డ్రామాలు ఆడుతున్న వారి రాజకీయభవిష్యత్తుకు నీళ్లొదులుకోవాల్సిందేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News