: ప్రముఖ రచయిత్రి మాలతీచందూర్ కన్నుమూత


ప్రముఖ రచయిత్రి, విఖ్యాత కాలమిస్టు మాలతీచందూర్ (87) కన్నుమూశారు. గతకొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె ఎన్నో పుస్తకాలతో పాటు వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. స్వస్థలం ఏలూరు అయినా, వివాహానంతరం చెన్నయ్ లో స్థిరపడ్డారు. 1970 నుంచి కొంతకాలంపాటు జాతీయ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.

  • Loading...

More Telugu News