: లోయలో పడ్డ బస్సు... 33 మంది మృతి


ప్రమాదవశాత్తూ బస్సు లోయలో పడి 33 మంది మృతి చెందిన సంఘటన మలేసియాలో జరిగింది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే మలేసియన్ హైలాండ్ రిసార్ట్(మలేసియాలో చట్టబద్దమైన కాసినో ఇక్కడ మాత్రమే ఉంది) దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో కూడిన బస్సు సుమారు 100 అడుగుల లోయలో పడడంతో ఎక్కువమంది చనిపోయారని తెలిపిన అధికారులు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

  • Loading...

More Telugu News