: విశాఖలో మత్తుమందు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు


విశాఖపట్నం మర్రిపాలెంలో నిషేధిత మత్తుమందు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి 700 వరకు మత్తుమందు గల ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News