: యూపీకి మెట్రో శోభ


ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నో మెట్రో శోభ సంతరించుకోనుంది. లక్నోలో మెట్రోరైలు తొలిదశ నిర్మాణ పనులు డిసెంబరులో ప్రారంభం కానున్నాయి. అమౌసీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి మున్షిపులియా వరకు మొదటి దశ ప్రాజెక్టు పనులు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రాజెక్టు పనుల నిమిత్తం 6,757 కోట్ల రూపాయల నిధులను కేటాయించేందుకు అంగీకరించింది. ఒప్పందం మేరకు డిసెంబర్ 2016 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News