: ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ


సోదరుడి హత్య కేసులో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. జులై 17న శేఖర్ సోదరుడు జగన్మోహన్ మహబూబ్ నగర్ జిల్లాలో హత్యకు గురయ్యారు. సోదరుడిని శేఖరే హత్య చేయించాడని ఆరోపణలు వచ్చాయి. అప్పటినుంచి ఈ టీడీపీ ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News