: 15 కోట్ల మాదకద్రవ్యాలు తరలిస్తున్న సైనిక ఉద్యోగి అరెస్టు


ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో 15 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు తరలిస్తూ ఓ సైనిక ఉద్యోగి పోలీసులకు చిక్కాడు. నాలుగు సంవత్సరాలుగా మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో అజయ్ చౌదరి అనే ఈ సైనిక ఉద్యోగి పనిచేస్తున్నారు. ఈ మాదకద్రవ్యాల కేసులో ఇతనితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News