: తెలంగాణ కోసం పదవులు తృణప్రాయం: పొన్నం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పదవులను తృణప్రాయంగా వదులుకుంటామని ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము సీమాంధ్ర పెట్టుబడిదారులకు మాత్రమే వ్యతిరేకమన్న పొన్నం... సీమాంధ్రులకు తాము వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పొన్నం అన్నారు.