: హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోం: దానం


హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి ఒప్పుకోబోమని మంత్రి దానం నాగేందర్ తేల్చి చెప్పారు. దీనిపై త్వరలో ఆంటోనీ కమిటీని కలుస్తామన్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.

  • Loading...

More Telugu News