: సుష్మాస్వరాజ్ తో టీడీపీ ఎంపీల భేటీ
బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడాలంటూ పార్లమెంటులో నిరసనలు వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు సుష్మతో విభజన అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.