: 'నిర్భయ' కేసులో మైనర్ పై తీర్పు మరోసారి వాయిదా


నిర్భయ ఘటనలో నమోదైన కేసులో మైనర్ బాలుడిపై జువనైల్ జస్టిస్ బోర్డు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే విచారణ పూర్తయిన ఈ కేసులో తీర్పును ఆగస్టు 31కి బోర్డు వాయిదా వేసింది. మైనర్ బాలుడిపై మోపిన 'బాలనేరస్థుడు' అన్న అభియోగంపై దాఖలైన ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందువల్ల తీర్పును బోర్డు వాయిదా వేసినట్లు సమాచారం. దాంతో, తీర్పు ఇప్పటివరకు నాలుగుసార్లు వాయిదాపడింది.

  • Loading...

More Telugu News