: మీరాకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం


లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన స్పీకర్ చాంబర్లో అఖిలపక్షం సమావేశం జరిగింది. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న వారి పేర్లను సభలో ప్రస్తావించాలని కాంగ్రెస్ ఈ సమావేశంలో కోరింది. సభ్యుల పేర్లు ప్రస్తావిస్తే సభనుంచి వాకౌట్ చేస్తామని బీజేపీ, ఇతర పార్టీలన్నీ స్పష్టం చేశాయి. సభ్యుల పేర్లు ప్రస్తావించడం వారి హక్కులను హరించడమేనని కాంగ్రెస్సేతర పార్టీలన్నీ స్పష్టం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News