: జూడాలకు హైకోర్టు సూచన


హైకోర్టుపై ఉన్న గౌరవంతో సమ్మె విరమించుకున్నామంటూ జూనియర్ డాక్టర్లు హైకోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని హైకోర్టు జూడాలకు సూచించింది. ప్రతి సమస్యకు సమ్మె, విధుల బహిష్కరణే పరిష్కారం కాదని, ప్రజారోగ్యం చాలా విలువైనదని గుర్తించాలని హైకోర్టు వారికి గుర్తుచేసింది. ప్రజాశ్రేయస్సుకే పెద్దపీట వేయాలని సూచించింది.

  • Loading...

More Telugu News