: విభజన తీర్మానాన్ని శాసనసభలో ఓడిస్తాం: శైలజానాథ్
రాష్ట్ర శాసనసభలో విభజన తీర్మానాన్ని ప్రవేశపెడితే ఓడిస్తామని మంత్రి శైలజానాథ్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తమ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీ ముందు రేపు ఇదే చెబుతామని ఆయన అన్నారు.