: అందాల ప్రదర్శనలను నిషేధించండి: శారదా పీఠాధిపతి


విశాఖపట్నంలో హిందూ దేవతా మూర్తులను దుస్తులపై వేసుకొని అందాల ప్రదర్శన (ఫ్యాషన్ షో ) నిర్వహించడంపై శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి అందాల ప్రదర్శనలను దేశంలో ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News