: వీహెచ్ పై దాడిని ఖండించాల్సిందే: దిగ్విజయ్


రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై తిరుపతి అలిపిరి గేట్ వద్ద దాడి చెప్పులతో దాడి చేయడం పట్ల ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, అలాంటి దాడులను ఖండించాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించుకోవచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News