: హైదరాబాదులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు: కమిషనర్ అనురాగ్ శర్మ
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఇప్పటివరకు హైదరాబాదులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు.అలాగే ఇవాళ హైదరాబాదులో పర్యటించిన ప్రధానికి పేలుళ్ల వివరాలను వెల్లడించామని ఆయన చెప్పారు. పేలుళ్లపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు.