: ఫాంహౌస్ లో నేతలతో భేటీ అయిన కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. మెదక్ జిల్లా వెంకటాపూర్ లోని తన వ్యవసాయక్షేత్రంలో ఆయన నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల పట్ల వారితో నిశితంగా చర్చిస్తున్నట్టు సమాచారం.