: మంత్రులకు సమైక్య పోటు


రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళికి సమైక్య సెగ తగిలింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ వద్ద జాతీయ రహదారిపై మంత్రులను అడ్డుకున్న సమైక్యవాదులు రాజీనామాకు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News