: ఖైరతాబాద్ పాదచారుల వంతెన తొలగింపు


హైదరాబాద్ లో అత్యంత రద్దీ కూడలి ఖైరతాబాద్ లో లోగడ ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. మెట్రో రైలు నిర్మాణ పనులకు అడ్డుగా ఉండడంతో రాత్రి నుంచి తెల్లవారే లోపు వంతెనను పూర్తిగా తొలగించారు.

  • Loading...

More Telugu News