: అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం


మహిళల భద్రత కోసం కేంద్ర మంత్రి వర్గం తీసుకొచ్చిన అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇక మహిళలపై హింస, అత్యాచారం చేసిన వారికి కఠిన శిక్షలు అమలు కానున్నాయి. 

  • Loading...

More Telugu News