: నౌక ప్రమాదంలో 28 మంది మృతి


ఫిలిప్పీన్స్ లోని సెబూలో 800 మందితో ప్రయాణిస్తున్న నౌక ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 28 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. గల్లంతైనవారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 629 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News