: ధూళిపాళ్ళ నిరవధిక దీక్ష


సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ నేతలు దీక్షల బాటపడుతున్నారు. ఎమ్మెల్యే, టీడీపీ విప్ ధూళిపాళ్ళ నరేంద్ర పొన్నూరులో నిరవధిక దీక్షకు ఉపక్రమించారు. ఈ ఉదయానికే దీక్షాస్థలి వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. తమ నాయకుడికి సంఘీభావం ప్రకటించారు.

  • Loading...

More Telugu News