: తిరుమలలో భక్తులకు ఇక్కట్లు
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుమలలో ప్రైవేటు వాహనాల డ్రైవర్ల సంఘం సమ్మెకు దిగడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తిరుపతి నుంచి నుంచి తిరుమలకు బస్సులు పరిమితంగానే నడుస్తున్నాయి. దీంతో భక్తుల అవసరాలు పూర్తిస్థాయిలో తీరడం లేదు. ఓపిక ఉన్నవారైతే గోవింద నామస్మరణలతో నడకదారిలో వెళుతున్నారు.