: విస్తారంగా వర్షాలు కురుస్తాయి: వాతావరణ కేంద్రం


వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికితోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు కూడా బలంగా ఉండడంతో రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడతాయని తెలిపింది.

  • Loading...

More Telugu News