: ఓమ్నిలో బాధితులను పరామర్శిస్తున్న ప్రధాని 24-02-2013 Sun 12:22 | బాంబు పేలుళ్లలో గాయపడి కొత్త పేటలోని ఓమ్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మన్మోహన్ సింగ్ పరామర్శిస్తున్నారు.