: రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పల్స్ పోలియో


రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల రెండో దశ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన స్థానిక కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తున్నారు. జవనరి 20న చేపట్టిన మొదటి విడత పల్స్ పోలియోలో చుక్కలు పడని పిల్లలతో పాటు ఇతర చిన్నారులకూ ఈ విడతలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇందుకోసం శనివారమే రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య.. వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఆస్పత్రి సేవల జిల్లాల సమన్వయకర్తలు, ఇమ్యునేషన్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 

  • Loading...

More Telugu News