: బాషా మృతికి వెంకయ్యనాయుడు సంతాపం


టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్ జాన్ బాషా మృతి పట్ల బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయడు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాషా తనతో ఎంతో చనువుగా ఉండేవారని వెంకయ్య హైదరాబాద్ లో మీడియాతో అన్నారు. తాము ఇరువురం ఎంపీలుగా కలిసి పనిచేసిన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News