: వాళ్ళూ 'కంగారు' పడ్డారు!


'ఎ' జట్ల ముక్కోణపు టోర్నీ ఫైనల్లో తాము సాధించింది స్వల్ప స్కోరే అయినా, భారత్-ఎ జట్టు బౌలర్లు దీటుగా స్పందించారు. 244 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 17 ఓవర్లు ముగిసేసరికి 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షమి 2, రైనా 1, పాండే 1 వికెట్ తీశారు. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ 243 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News