: వెయ్యి కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ నేతలు


రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ టీడీపీ నేతలు కేశినేని నాని, దేవినేని ఉమ ఆధ్వర్యంలో కార్యకర్తలు విజయవాడ టోల్ గేట్ వద్ద 1000 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం సమైక్యాంధ్ర కోసం తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందని ఉద్ఘాటించారు. అటు విజయవాడలోని పోరంకిలో టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News