: అర్జున అవార్డుకు ఎంపికైన కోహ్లీ


టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. భారత జట్టులో కీలక స్థాయికి ఎదిగిన ఈ ఢిల్లీ డేర్ డెవిల్, ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. తాజాగా, ధోనీ గైర్హాజరీలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి జింబాబ్వే టూర్లో జట్టును విజయపథంలో నడిపించాడు.

  • Loading...

More Telugu News