: వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్: మంత్రి కన్నా


వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కర్ణాటక తరహలో ఈ వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని చెప్పారు. రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ బడ్జెట్టును ప్రవేశపెట్టనున్నట్లు కన్నా వెల్లడించారు.

  • Loading...

More Telugu News