: తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచారం


తిరుమల కొండకు వెళ్లే మెట్ల మార్గంలో చిరుత పులి సంచరిస్తోంది. మోకాళ్ల పర్వతం సమీపంలో కొందరు దీనిని చూసినట్లు సమాచారం. ఈ వార్తతో కాలినడకన వెళ్లే భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగనున్నారు.

  • Loading...

More Telugu News