: నరేంద్ర మోడీని కలిసిన చిత్ర ప్రముఖులు


గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రచార సారధి నరేంద్ర మోడీని తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. వీరిలో రెబల్ స్టార్ కృష్ణం రాజు, రాంగోపాల్ వర్మ, కోట శ్రీనివాసరావు, అలీ, వీవీ వినాయక్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News